ఖర్కోటఖుడు 17

telugu sex stories “హెలో హార్ధిక్?” అవతలి వ్యక్తి కంఠం.
“హా..” అన్నాడు అప్రయత్నంగా.
“నేను మల్హోత్రాని” మల్హోత్రా కంఠం కంగారుగా పలికింది. “చెప్పండి. ఏమైంది?” అడిగాడు హార్ధిక్.
మల్హోత్రా చెప్పడం మొదలెట్టాడు.

###########

ఉదయం తన గుడిసెలో నిద్ర లేచాడు మల్హోత్రా..
చాలా కాలం తర్వాత ఒక వింతైన ఉదయాన్ని చూస్తున్నాడు. తన చిన్నతనంలో తనకి బాగా పరిచయమైన ఉదయం.
కళ్ళు తెరవగానే ఎదురుగా పెద్ద చెట్టు. దాని మీద వాలుతూ ఎగురుతూ ఆహార వేటకు వెళ్తున్న పక్షులు.
ఎరుపు రంగుకు నిర్వచనం ఇస్తూ మెల్లిగా ఉదయిస్తున్న పెద్ద సూర్యుడు..
ప్రకృతి ఎంత అందంగా ఉంది?
మనం ఎందుకు ఈ అందాన్ని ఆస్వాదించలేక కాంక్రీట్ అడవులలో మృగాల్లా ఎంతకీ తనివితీరని ఆకలితో కొట్టుమిట్టాడుతున్నాం.
అయినా తనకి జీవితం విలువ తెలిసింది కాబట్టి ఇప్పుడు అర్థం అవుతుంది.
కానీ ఇవన్నీ ఆలోచించేదెవరు?
లేచి ఒక వేప పుల్ల తీసుకుని దంతావధానం ముగించాడు.
ఎదురుగా ఉన్న ఒక టీ కొట్లో కూర్చుని వాడు ఇచ్చిన మల్లెపూలవంటి తెల్లని ఇడ్లీలు నాలుగు పొగలు కక్కుతుండగా కమ్మటి చెట్నీలో అద్ది కడుపులో వేసుకున్నాడు.
ఒక్కసారిగా ఏదో తెలియని ఒక మధురానుభూతిని పొందుతూ ఇలాంటి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటే చాలు కదా అనిపించింది.
“ఎవరు బాబూ నువ్వు?” అంటూ ఒక ఆత్మీయమైన పలకరింపుతో ఒక ముసలాయన వెనకనుంచి భుజం మీద చెయ్యి వేసాడు.
వెనక్కి తిరగ్గానే రహీం చాచా..
“రహీం చాచా?” అంటూ అలాగే పొదివి పట్టుకుని వెచ్చని కన్నీళ్లు చెంపల నుంచి కారుతుంటే “నేను చాచా.. మల్హోత్రాని. రిజ్వానా అక్కతో ఆడుకునే వాడ్ని. గుర్తు పట్టావా?” అన్నాడు.
“బేటా ఎందుకు గుర్తు లేవు.. నీకు ఇష్టమైన మిఠాయి ఇస్తాను తింటావా?” అంటూ చెయ్యి పట్టి తీసుకుపోయాడు.
మల్హోత్రా రహీం వెనకాలే నడుస్తున్నాడు.
కొంత దూరం వెళ్ళాక అక్కడ ఎవరూ లేరని నిర్దారించుకుని సర్రున పక్కకు లాక్కుపోయాడు.
“ఏమైంది చాచా?” అన్నాడు మల్హోత్రా అయోమయంగా.
“బేటా రెండు రోజుల క్రితం ఇక్కడికి ఎవరో వచ్చారు. నీ పేరు చెప్పి నీ కోసం వాకబు చేశారు. ఎవరూ తెలీదు అనేసరికి ఇది నీ స్వస్థలం అని ఇక్కడికి వస్తే ఫోన్ చెయ్యమని నంబర్, నీ ఫోటో ఇచ్చి వెళ్ళారు. ఈ పాటికి నీ గురించి తెలిసిపోయి ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో” కంగారుగా చెప్తున్నాడు రహీం చాచా.
ఇంతలో దూరం నుంచి టొర్నాడో వస్తున్నట్టు దుమ్ము గాలిలోకి ఎగసిపడుతుంది.
“వౄమ్.. వ్రు…….. మ్” అంటూ కార్లు దూసుకొస్తున్నాయి..
రహీం చాచా తన గదిలోకి తీసుకుపోయి దాచేసాడు. బయటకి వచ్చి షాప్ లో కూర్చున్నాడు.


కార్లు సర్రుమని బ్రేక్ కొట్టి సెంటర్ లో ఆగాయి.
వాళ్ళని అక్కడ ఉండే గురునాథ్ సింగ్ అనే వ్యక్తి వచ్చి కలిసాడు.
“ఎక్కడ ఉన్నాడు?” అని అడిగాడు అక్కడకి వచ్చిన వాళ్ళ నాయకుడు.
అక్కడ దగ్గర్లో ఉన్న గుడిసె చూపించాడు సింగ్.
లోపలికి వెళ్ళి మొత్తం వెతికారు.
ఒక బట్టల బ్యాగ్, కొంత డబ్బు తప్ప ఇంకేమీ లేవు అక్కడ.
బయటకి వచ్చి ఆ గ్యాంగ్ నాయకుడు గర్జించాడు.
“ఎక్కడ్రా ఈ ముసలాడు?”
“ఏమో సాబ్ రాత్రి ఇక్కడే పడుకున్నాడు. ఉదయం ఎటు వెళ్ళాడో తెలీడం లేదు” అన్నాడు వణుకుతూ సింగ్.
వాడ్ని ఒక్క నెట్టు నెట్టి దగ్గర్లో ఉన్న రహీం చాచా దుకాణానికి వచ్చి అడిగాడు.
అప్పుడే రహీం చాచా కూర్చుని ఉన్నాడు.
“తాతా.. ఈ వ్యక్తి ఎటువైపు వెళ్ళాడు?” అడిగాడు.
“ఇతను మా మల్హోత్రా కదూ?” కళ్ళజోడు సరిచేసుకుంటూ అడిగాడు రహీం.
“హా అవును వాడే.. ఎక్కడున్నాడు?”
“ఇంతకు ముందే ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పి బయల్దేరాడు. మరి మిగిలిన వివరాలేవి నాకు తెలీదు” అన్నాడు.
ఢిల్లీ వెళ్ళే లోపు మల్హోత్రాని

పట్టుకోవాలని వాళ్ళు వేగంగా బయల్దేరారు కార్లు ఉరికించుకుంటూ.
“హమ్మయ్యా..” అనుకుని రహీం లోపలివైపు మల్హోత్రా ఉన్న గదిలోకి వెళ్ళాడు.
రహీంని చూడగానే మల్హోత్రా కళ్ళు కృతజ్ఞతతో తడిసి ముద్దయ్యాయి.
రహీం కాళ్ళ మీద పడి “మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉంది అని నిన్ను చూసాక నమ్మకం కలిగింది చాచా. థాంక్స్” అంటూ కన్నీళ్ల పర్యంతం అవ్వసాగాడు.
“పర్వాలేదు బేటా.. ఇప్పుడు ఎలా వెళ్తావు?” అన్న రహీం మాటలకు ఫోన్ తీసుకుని హార్ధిక్ కి కాల్ చేసాడు.

############

జరిగింది విన్న హార్ధిక్ ఒక్క క్షణం ఆలోచించి. “నేను నెక్స్ట్ ఫ్లైట్ కి బయలుదేరి వస్తున్నా. మీరు అక్కడ ఉండద్దు. ఏదైనా వెహికల్ తీసుకుని నోయిడా వచ్చెయ్యండి. జాగ్రత్త. ఎవరి కంటా పడకండి” అంటూ ఫోన్ పెట్టేసి వడివడిగా బయలుదేరాడు టూటూని తీసుకుని.
తన పర్సనల్ ఛాపర్ 2నిమిషాలలో వచ్చేసింది.
అందులో ఎక్కి కూర్చున్నాడు హార్ధిక్. టూటూ దానిని వింతగా చూస్తూ హార్ధిక్ ని అనుసరించి కూర్చున్నాడు.
క్షణాల్లో గాల్లోకి లేచింది ఆ హెలికాప్టర్.

మరిన్ని పాపులర్ కథలు ఎపిసోడ్ ల విధం గా

శృంగార మధనం: సంజయ్

ఒక కుటుంబం

రెచ్చిపోయిన అమ్మాయిలు

మంత్రాలు – చింతకాయలు

ఒక్కసారి అలుసిస్తే!?

ఇది నా మొదటి కథ

ఖర్కోటఖుడు

సునీత- నా కలల రాణి

పెళ్లి అయిన రమ్య
పెళ్ళైన అమ్మాయి
అమ్మా….!(తెలుగు కామిక్స్)
సవిత చెల్లి
సుజాత శృంగారం
అక్కా…!
ఇది నా మొదటి కథ
సరిత టీచర్
ఆఫీస్ బాస్ తో
నా శృంగారాలు
మాహి (రే) …మరిది
అమ్మా-నీ పొదుగు
ఆడది రంకు చెయ్యలి అనుకుంటే
ఒక్కసారి అలుసిస్తే!?
కలసి వచ్చిన అదృష్టం
గర్ల్స్ హైస్కూల్
జయమ్మకథ (అమ్మ-కూతురు-కొడుకుల రంకు)
త్రిబుల్ ధమాకా
నా బుజ్జి చెల్లెలు
మాలతి టీచర్
శృంగార మధనం: సంజయ్
భర్తల మార్పిడి

 

మల్హోత్రా బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. రహీం చాచా వచ్చి “ఎలా వెళ్తావు బేటా?” అని అడిగాడు. “బయటికెళ్ళి ఏదైనా వెహికల్ చూసుకుంటాను చాచా” అని చెప్పాడు మల్హోత్రా.

ఈ సమయంలో నువ్వు ఎవరికంటా పడటం అంత మంచిది కాదు అని లోపలికెళ్లి తన కోడలి బురఖా ఒకటి తీసుకువచ్చి వేసుకోమన్నాడు.
మల్హోత్రా మారు మాట్లాడకుండా అందులోకి మారిపోయాడు.
ఎందుకైనా మంచిదని వేసుకున్న షూ విప్పించేసి ఉత్తి కాళ్ళతో వెళ్ళమని ఖాళీ సంచి ఒకటి చేతికిచ్చి తన కొడుకుని పిలిచాడు.
“హా బాబా” అంటూ రహీం కొడుకు ఫైజల్ లోపలికి వచ్చాడు.
“బేటా షాప్ నేను చూసుకుంటూ. నువ్వు ఈ సార్ ని నీ బేగంని తీసుకెళ్తున్నట్టు బైక్ మీద తీసుకెళ్ళి నోయిడాలో దించేసి రా పో” అన్నాడు.
మల్హోత్రా వైపు తిరిగి “నీకు ఆ అల్లా మంచి చేస్తాడు. నువ్వు వెళ్ళిరా బేటా. జాగ్రత్త ” అంటూ సాగనంపాడు.
మల్హోత్రా రహీం చాచా ని గట్టిగా కౌగిలించుకుని “నాకు అంతా మంచి జరిగితే నిన్ను మాత్రం మర్చిపోను చాచా. వెళ్ళొస్తా” అంటూ అక్కడినుంచి బయలుదేరాడు.
మధ్య దారిలో హార్ధిక్ కి కాల్ చేసి రావలిసిన ప్లేస్ చెప్పాడు.
నోయిడా సమీపిస్తుండగా హార్ధిక్ ఛాపర్ ఆగి కనిపించింది మల్హోత్రాకి.
అదిగో అక్కడికే అంటూ వాళ్ళున్న వైపు చూపించాడు ఫైజల్ కి.

ఎక్కడినుంచి వచ్చాయో రెండు కార్లు వాళ్ళకి వీళ్ళకి మధ్యలోకి దూసుకొచ్చాయి.
వాటిలోంచి సాయుదులైన పదిమంది కిందకి దూకారు.
హార్ధిక్ ఒక్క క్షణం నిశ్చేస్టుడైనా వెంటనే తేరుకుని లోపలనుంచి రెండు గ్రనేడ్లు విసిరి వాళ్ళ కార్లను ధ్వంసం చేసాడు.
ఈ సారి బిత్తరపోవడం వీళ్ళ వంతయ్యింది.
ఆ పేలుడుకు లోపల ఉన్న ఇద్దరు డ్రైవర్లు, బయట వాళ్లలో నలుగులు శవాలుగా మారారు.
క్షణం ఆలస్యం చేయకుండా టూటూ వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు.
చూస్తుండగానే ఒకడి మెడ విరిచేసాడు. అక్కడున్న కత్తి విసరగానే ఇంకొకడి గొంతులో దిగి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ముందు జాగ్రత్తగా బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకోవడం వల్ల హార్ధిక్ కానీ, టూటూ కానీ వాళ్ళకి పెద్ద భయపడే అవసరం లేకపోయింది.
మల్హోత్రా, ఫైజల్ బండి వెనకాల దాక్కుని ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.
హార్ధిక్ తన గన్ తో ఇద్దరి శరీరాల్ని ఛిద్రం చేసేలోపు టూటూ మిగిలిన వారి పరలోక ప్రయాణానికి టిక్కెట్లు తత్కాల్ లో బుక్ చేసేసాడు.

“మల్హోత్రా… మరేమీ భయం లేదు. యూ ఆర్ సేఫ్ నౌ.” అంటూ భుజం మీద చెయ్యి వేసి పైకి లేపాడు హార్ధిక్.
మల్హోత్రా అప్పటికే చెమటలతో ముద్ద అయిపోయాడు.

ఫైజల్ కి నాలుగు కట్టలు డబ్బు ఇచ్చి మల్హోత్రాని తీసుకుని బయలుదేరాడు హార్ధిక్.

###############

ఇంటికి వచ్చే సరికి ఛటర్జీ చేతులు వెనక్కి విరిచి కట్టేసి, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఉంచారు. వాడి వెనకాల ఆ పదిమంది అడవి జంతువుని చంపేసి ఫోటో కి ఫోజ్ ఇస్తున్నట్టు నుంచున్నారు.
వాళ్ళకి అక్కడక్కడా గాయాలు అయ్యి, బుల్లెట్లు తగిలి శరీరం రక్తం కారుతుంది.
అయినా వాళ్ళు అదేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మామూలుగానే ఉన్నారు.

“ఏంటి ఎలా జరిగింది ఆపరేషన్” అన్నాడు హార్ధిక్ వస్తూ వస్తూ హాథీని చూస్తూ.
హాథీ ” ఉఫ్ఫ్…” అని కర్చీఫ్ తో నుదురు తుడుచుకుంటూ “చాలా భయంకరంగా జరిగింది సర్. అక్కడ ఒక్కడు కూడా మిగలలేదు. క్షణాల్లో వాళ్ళందరిని శవాలు చేసేసారు. ” అన్నాడు.
ఛటర్జీ వైపు చూస్తుంటే కాళ్ళు చేతులు ఛిద్రం అయిపోయి ఉన్నాయి. కుడిచెయ్యి ఎముక విరిగిపోయింది. బాధతో అరచి అరచి స్పృహ కోల్పోడానికి దగ్గర్లో ఉన్నట్టు ములుగుతున్నాడు.

అది చూసి హార్ధిక్ వాళ్ళ వైపు చూస్తూ “రేయ్ ఎవడ్రా ఇలా చేసింది? వీడు నాకు ప్రాణాలతో కావాలని చెప్పాను కదా?” అన్నాడు కోపంగా.
“ప్రాణాలతో అని చెప్పారు కానీ కాళ్ళు చేతులతో అని చెప్పలేదు కదా దొర?” అన్నాడు గుంపులోనుంచి ఒకడు అమాయకంగా.
హార్ధిక్ కి కోపం క్షణంలో మాయమయ్యింది. మనస్ఫూర్తిగా ఒక 5నిమిషాలు నవ్వాడు.
తర్వాత నవ్వు ఆపుకుంటూ “హాథీ కార్డియాలజిస్ట్, డెంటిస్ట్, సర్జన్, ఆర్థోపెడిషియన్ హూ ఎవర్ ప్రతి స్పెషలిస్ట్ డాక్టర్ ఇక్కడ ఉండాలి. ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ ఎక్విప్మెంట్ అన్నీ తెప్పించండి. పాలస్ లో ఒక రూమ్ ఆపరేషన్ థియేటర్ గా మార్చేయ్యండి. అర్థమయ్యిందా. ఇంకొక 4 ఛాపర్స్ రెంట్ కి తీసుకో. వీళ్ళకి అర్జంట్ గా మెడికల్ అసిస్టెన్స్ ఇప్పించు. వీడికి కూడా..” అంటూ ఛటర్జీని చూపించి మల్హోత్రా భుజం మీద చెయ్యి వేసి వేరే రూంకి తీసుకువెళ్ళాడు.
అక్కడ డోర్ క్లోజ్ చేసి లాకర్ ఓపెన్ చేసాడు.
అందులో ట్రిగ్గర్, ఇంకా ఏవో డాక్యుమెంట్స్ ఉన్నాయి.
“ప్లాన్ రెడీ చెయ్యండి మల్హోత్రా. ఇక్కడ మీరు సేఫ్. నేను ఒక టెన్ మినిట్స్ లో వస్తాను” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
హార్ధిక్ సౌరవ్ కి కాల్ చేసాడు ” హెలో..” అన్నాడు అవతల సౌరవ్.
“డాడ్.. మల్హోత్రాని తీసుకొచ్చాను. ప్రాజెక్ట్ రేపట్నుంచి మొదలుపెడతాం. నాకు ఒక హెల్ప్ కావాలి”
“ఎప్పుడూ రేపు అనుకోకూడదు హార్ధిక్. ఇప్పుడు ఎందుకు కాకూడదు? సరే ఏం కావాలి?” అన్నాడు సౌరవ్.
హార్ధిక్ చెప్పగానే సౌరవ్ ఒక కాంటాక్ట్ మెసేజ్ చేసాడు.
కాల్ కట్ అయ్యింది.

సౌరవ్ పంపిన నెంబర్ కి కాల్ చేసాడు హార్ధిక్.
అవతలి వ్యక్తి “హెలో ” అనగానే తను ఎవరో చెప్పి తనకి ఏం కావాలో వివరించాడు హార్ధిక్.
తనని ఎక్కడ కలవాలో టైం, ప్లేస్ చెప్పాక ఆ కాల్ కట్ అయ్యింది.

హార్ధిక్ ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చాడు.
మల్హోత్రా అక్కడ కూర్చుని ఉన్నాడు.
“హ్మ్మ్.. చెప్పండి మల్హోత్రా ఏం ఆలోచించారు?” అన్నాడు హార్ధిక్.
“నేను ప్రాజెక్ట్ చెయ్యడానికి రెడీ హార్ధిక్.”
” ఓకే.. మీకు ఎంత కావాలి చెప్పండి?”
“నా ప్రాణాలు.”
“వ్వాట్? ప్రాణాలా?”
“అవును హార్ధిక్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది జీవితం ఎంత విలువైందో. ఆ రిచర్డ్స్ ఉన్నంత వరకు నేను బ్రతకడం అనేది కల. మీరు ఏదొకలా ఆ రిచర్డ్స్ అంతు చూస్తే నేను నా మిగిలిన జీవితాన్ని స్వేచ్ఛగా, ప్రశాంతంగా, ఏ భయం లేకుండా బ్రతుకుతాను. అందుకు నజరానాగా మీకు ఈ టైం మెషీన్ బహుమతిగా ఇస్తాను. సరేనా” అన్నాడు.
మొదటిసారిగా హార్ధిక్ మనసు తనకి తెలియని దేని గురించో ఆలోచిస్తుంది.
అంతలోనే తేరుకుంటూ “వెల్ mr మల్హోత్రా. ఇట్స్ ఎ డీల్. మీకు కావలిసిన లిస్ట్ ఇస్తే నేను రెడీ చేయించి పెడతా. మీరు రెస్ట్ తీసుకోండి. ఈ నైట్ కి నేను వేరే చోటుకి వెళ్తున్నాను. హాథీ మిమ్మల్ని చూసుకుంటాడు. ఓకే నా. బై” అంటూ ట్రిగ్గర్, డాక్యుమెంట్స్ లోపల పెట్టి లాక్ చేసి బయలుదేరాడు.
టైం చూస్తే 5 కావొస్తోంది.
గంగాదాస్ కి కాల్ చేసి తన కార్ వస్తుంది. అందులో నలుగురు అమ్మాయిల్ని పంపమని ఫోన్ పెట్టేసాడు.
హాథీకి ఫోన్ చేసి ఏం చెయ్యాలో చెప్పి తన చార్టర్డ్ ఫ్లయిట్ ని రన్ వే మీద రెడీగా ఉంచమని కార్లో ఎయిర్ పోర్ట్ కి బయలుదేరాడు.

హార్ధిక్ ఎక్కడికి వెళ్తున్నాడు. ?
మల్హోత్రా ఏం చేస్తాడు?
నలుగురు సరిపోతారా ఆ పదిమందికీ?

చూడండి అదరగొట్టే శృంగార సన్నివేశాలు, ఒళ్ళు గగుర్పొడిచే పోరాట సన్నివేశాలు, మతి పోగొట్టే మలుపులకై…..

********* ఖర్ఖోటకుడు. ***********

మా యొక్క పాపులర్ తెలుగు వెబ్సైట్లు

 http://telugustorieskathalu.website

http://www.telugustorieskathalu.biz

https://freetelugusexstories.com

https://telugu-sexstories.net

https://telugumasala.website

https://telugusexstorieslo.com

https://telugusexstories.website

https://telugusexstorieskathalu.net

https://telugusexstories.desi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *